ఓం శరవణభవాయ నమః

ఈ  ఆలయానికి చేరుకోడానికి మార్గాలు.. 

 

పాలకొల్లు నుంచి బుస్సు  మరియు ఆటో సౌకర్యం కలదు. (పాలకొల్లు నుంచి ఈ  దేవాలయం 10 కి . మీ.)

రాజమండ్రి మినాశ్రయం నుంచి  80 కి. మీ. కలదు. 

రైలు మార్గంలో వొచ్చే భక్తులకు  పాలకొల్లు రైల్వే స్టేషన్ వరకు హైదరాబాద్ , విజయవాడ , నుంచి  రైల్ సదుపాయం ఉంది.

 

Scroll to Top