ఓం శరవణభవాయ నమః

ముఖ్య కార్యక్రమాలు

 

ప్రతి మంగళవారం స్వామివారికి  విశేషమైన అభిషేకాలు, పూజలు జరుగుతాయి మరియు శాంతి కళ్యాణం కార్యక్రమాలు  జరుగును  

ప్రతి నెలా షష్ఠి తీధి రోజున స్వామివారికి చందనోత్సవం మరియు విశేష పూజలు జరుగును.

కృత్తిక నక్షత్రం రోజు విశేషమైన  అభిషేకాలు, పూజలు జరుగును . 

మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారికి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా  జరుగుతుంది 

ప్రతి మంగళవారం భక్తులకు స్వామి వారి ధర్శనానికి  వొచ్చిన భక్తులకి అన్నసమారాధన జరుపబడును . 

నాగ దోషములు , సర్పదోషములు , కాలసర్పదోషముల వలన వివాహము ,సంతానం అలస్యమైన వారు స్వామివారి కార్యక్రమములు చేసుకునినచో స్వామివారి అనుగ్రహంతో కోరికలు తీరినవారై సుఖశాంతులతో ఉంటారు అని భక్తుల విశ్వాసం.

పైన కార్యక్రమాలలో పాల్గొనదలచిన భక్తులు సంప్రదించండి : +91 94937 48644 | 85558 58349

Scroll to Top