ఓం శరవణభవాయ నమః ఈ ఆలయానికి చేరుకోడానికి మార్గాలు.. పాలకొల్లు నుంచి బుస్సు మరియు ఆటో సౌకర్యం కలదు. (పాలకొల్లు నుంచి ఈ దేవాలయం 10 కి . మీ.)రాజమండ్రి మినాశ్రయం నుంచి 80 కి. మీ. కలదు. రైలు మార్గంలో వొచ్చే భక్తులకు పాలకొల్లు రైల్వే స్టేషన్ వరకు హైదరాబాద్ , విజయవాడ , నుంచి రైల్ సదుపాయం ఉంది.